మరదలిపై కన్నేసి తోడల్లుడిని చంపించాడు!
సాక్షి, హైదరాబాద్‌:  బెంగళూరులో ఈ నెల మొదటి వారంలో చోటు చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లక్ష్మణ్‌కుమార్‌ హత్య కేసులో అక్కడి పోలీసులు నగరానికి చెందిన హతుడి బంధువైన మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సత్యప్రసాద్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. మరదలిపై కన్నేసిన సత్యప్రసాద్‌ ఆమెను దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే తో…
టీమిండియా మరో ఓటమి.. సిరీస్‌ కివీస్‌ వశం
క్రైస్ట్‌చర్చ్‌:  వన్డే సిరీస్‌ విజేతను డిసైడ్‌ చేసే మ్యాచ్‌లో భారత్‌ ‘ఏ’ జట్టు చెతులెత్తేసింది. అనధికారిక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌ ‘ఏ’ తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత జట్టు చేజార్చుకుంది. కివీస…
గడ్డకట్టే చలిలో స్నానమంటే...
అతిశీతలంగా ఉండే సైబీరియాలోని యకుటియా ప్రాంతంలో నివసిస్తున్నవారు అక్కడి వాతావరణానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. అక్కడ వేడి నీళ్లలో చొక్కా, పైజామా ఉతికి ఆరేసే లోపే అవి గడ్డకట్టుకుపోయి మంచు విగ్రహాల్లా తయారవుతాయి. వేడి నీళ్లలోనూ ఆకాశంలోకి కుమ్మరిస్తే ఆకాశంలోనే గడ్డ కట్టుకుపోయి మంచులా కురుస్తుంది. వేడి…
గడ్డకట్టే చలిలో స్నానమంటే...
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో మానవులు నివసించే అత్యంత శీతల ప్రాంతం రష్యాకు సమీపంలోని సైబీరియా. అక్కడి ఉష్ణాగ్రతల గురించి తెలుసుకుంటేనే మనకు నిలువెల్లా వణకు పుట్టాల్సిందే! శీతల కాలంలో మైనస్‌ డిగ్రీలకు పడిపోయే అతి శీతల ప్రాంతాల్లో మానవులు ఆ కొద్దికాలం చలిని తట్టుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు…
ముషారఫ్ శవం దొరికితే .... !!
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి ఆ దేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద హాట్ టాపిక్ అయింది. 2007వ సంవత్సరంలో ఆ దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా పర్వేజ్ ముషారఫ్ ప్రయత్నం చేయడంతో పాటుగా అనేక ఆర్థిక నేరాలు మరియు అవినీతి చేసినట్టు అనేక ఆరోపణలు రావడంత…